AI వల్ల పోతున్న ఉద్యోగాలు – 2026 తర్వాత కూడా safe గా ఉండే 7 కెరీర్స్”

 

AI వల్ల పోతున్న ఉద్యోగాలు – 2026 తర్వాత కూడా safe gaa ఉండే 7 job

ఈ మధ్య అందరి నోటా ఒకటే మాట Instagram , YouTube also,   AI వల్ల ఉద్యోగాలు పోతున్నాయి. True … కొన్ని జాబ్స్ తగ్గుతున్నాయి.
కానీ నిజం చెప్పాలంటే, అన్ని ఉద్యోగాలు పోవు.

ఈ ఆర్టికల్‌లో
AI వల్ల ప్రమాదంలో ఉన్న ఉద్యోగాలు మరియు 2026 తర్వాత కూడా safe gaa ఉండే కెరీర్స్ ఏవో
సాధారణ తెలుగు లో  ఇప్పుడేే  తెలుసుకుందాం

AI repetitive పనులను వేగంగా, తక్కువ ఖర్చుతో చేస్తుంది.
అందుకే కింద చెప్పిన జాబ్స్ పై ప్రభావం ఎక్కువగా ఉంది.

  • Data Entry Jobs
  • Basic Call Center Support
  • Simple Accounting Work
  • Routine Manufacturing Jobs

అంటే, రోజూ ఒకే పని చేసే ఉద్యోగాలు  తగ్గుతాయి.


అయితే… అన్ని ఉద్యోగాలు పోతాయా?

కాదు.
AI ఎంత powerful అయినా,
మనిషి ఆలోచన, ఎమోషన్, క్రియేటివిటీని పూర్తిగా replace చేయలేదు.

అందుకే కింద చెప్పిన కెరీర్స్ 2026 తర్వాత కూడా strong గా ఉంటాయి.


2026 తర్వాత కూడా సేఫ్‌గా ఉండే 7 కెరీర్స్

1️⃣ AI Prompt Engineer

AI tools నుండి సరైన output రావాలంటే సరైన ప్రశ్నలు అడగాలి.
ఈ స్కిల్ ఉన్నవాళ్లకి డిమాండ్ పెరుగుతోంది.

2️⃣ Content Creator + AI Tools

YouTube, Blogs, Instagram content AI తో create చేసే వాళ్లు
భవిష్యత్తులో ఇంకా విలువైనవాళ్లు.

3️⃣ Cyber Security Jobs

AI పెరిగే కొద్దీ cyber crimes కూడా పెరుగుతాయి.
Security experts కి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది.

4️⃣ Semiconductor Industry Jobs

India, ముఖ్యంగా Andhra Pradesh లో
Semiconductor రంగం భారీగా పెరుగుతోంది.

5️⃣ Digital Marketing & SEO

బిజినెస్ online కి మారుతోంది.
Marketing, SEO స్కిల్స్ ఉన్నవాళ్లకు AI భయం అవసరం లేదు.

6️⃣ Healthcare & Medical Support

డాక్టర్లు, నర్సులు, టెక్నీషియన్స్ –
ఈ రంగంలో human touch తప్పనిసరి.

7️⃣ Teaching & Skill Training

AI ఉండొచ్చు, కానీ నేర్పే మనిషి అవసరం.
Skill trainers కి future lo value పెరుగుతుంది.


సాధారణ తెలుగు యువత ఏం చేయాలి?

డిగ్రీ ఉందా లేదా అన్నది పెద్ద విషయం కాదు.
స్కిల్ నేర్చుకోవడమే ముఖ్యం.

  • రోజుకి 30–45 నిమిషాలు learning
  • AI tools basic understanding
  • Digital skills practice

ఇవన్నీ చేస్తే AI మీ శత్రువు కాదు – మిత్రుడు అవుతుంది.


ముగింపు: భయపడకండి, మార్పును అంగీకరించండి

AI వల్ల ఉద్యోగాలు పోతాయన్న భయం సహజమే.
కానీ మార్పును అంగీకరించి, new skills నేర్చుకుంటే భవిష్యత్ మనదే.

ఈరోజు మీరు నేర్చుకున్న ఒక్క స్కిల్,
రేపటి మీ జీవితాన్ని మార్చగలదు.


తరచూ అడిగే ప్రశ్నలు (FAQ)

AI వల్ల అన్ని ఉద్యోగాలు పోతాయా?

లేదు. కొన్ని తగ్గుతాయి, కానీ కొత్త జాబ్స్ వస్తాయి.

AI నేర్చుకోవాలంటే కోడింగ్ అవసరమా?

కాదు. చాలా AI jobs కి coding తప్పనిసరి కాదు.

తెలుగు యువతకి ఏ స్కిల్ బెస్ట్?

AI tools, digital skills, communication.

2026 తర్వాత సేఫ్ జాబ్ ఏది?

Cyber security, healthcare, teaching లాంటివి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *